Viveka Murder Case: ప్రత్యక్షసాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత

X
By - Subba Reddy |3 May 2023 4:00 PM IST
క్రైమ్ కథా చిత్రంగా పలు మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసులో, ప్రత్యక్ష సాక్షి రంగయ్యకు పటిష్ట భద్రత నడుమ స్వీమ్స్‌లో వైద్యం
క్రైమ్ కథా చిత్రంగా పలు మలుపులు తిరుగుతున్న వివేకా హత్యకేసులో, ప్రత్యక్ష సాక్షి రంగయ్యకు పటిష్ట భద్రత నడుమ స్వీమ్స్‌లో వైద్యం నిర్వహిస్తున్నారు. వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం మేజిస్ట్రేట్ ముందు కీలక వాగ్మూలం ఇచ్చిన రంగయ్యకు1+1 భద్రత కల్పించారు. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను, పులివెందుల ప్రభుత్వాస్పత్రి నుండి మెరుగైన వైద్యం కోసం స్వీమ్స్ కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
