Vishakapatnam: ఆందోళన బాటలో ఉపాధ్యాయులు

X
By - Subba Reddy |1 May 2023 5:30 PM IST
విశాఖలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉమెన్స్ కాలేజీ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు
విశాఖలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉమెన్స్ కాలేజీ వరకూ నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉప్పెన పేరుతో నిర్వహించిన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావుతోపాటు అన్ని సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సీ పీఎస్ విధానం రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించా రు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
