ఉత్తరాఖండ్: 35వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

X
By - Bhoopathi |11 Jun 2023 2:00 PM IST
ఉత్తరకాశీలో పర్యటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి. దాదాపు 35వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
ఉత్తరకాశీలో పర్యటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి. దాదాపు 35వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.110 ప్రభుత్వ పధకాలకు శ్రీకారం చుట్టిన దామి సర్కార్ ఆ దిశగా ఆడుగులు వేసింది.మరోవైపు ఒకేసారి ఇంత ఎద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీఎంగా సరికొత్త రికార్డ్ సృష్టించారని బీజేపీ నేతలు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
