విశాఖ ఆత్మహత్యకు కారణం ట్రయాంగిల్‌ లవ్‌

విశాఖ ఆత్మహత్యకు కారణం  ట్రయాంగిల్‌ లవ్‌
X

విశాఖ గోపాలపట్నంలో ఆత్మహత్యకు పాల్పడిన యువతి కేసు మరో మలుపు తిరిగింది.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు,సూర్యప్రకాష్ అనే యువకుడిని ప్రేమిస్తూ,మరో యువకుడు లంకా సాయి కుమార్‌ను పెళ్లిచేసుకుంది షేక్ కరిష్మా.ఇద్దరూ వచ్చి కరిష్మాను నిలదీయడంతో మనస్తాపం చెంది సూసైడ్‌ చేసుకుంది. మరోవైపు భయంతో రైలు కిందపడి ప్రియుడు సూర్యప్రకాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరిష్మా భర్త సాయికుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Tags

Next Story