సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శం- తలసాని

X
By - Chitralekha |23 Aug 2023 4:15 PM IST
సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి తలసాని. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో BC కులవృత్తిదారులకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఆర్ధిక సహాయ ప్రక్రియ చేపట్టారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కులవృత్తులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.
Tags
- talasani srinivas yadav
- minister talasani srinivas yadav
- telangana news
- talasani srinivas
- talasani srinivas yadav speech
- telangana
- minister talasani
- telangana latest news
- minister talasani srinivas
- telangana minister talasani srinivas yadav
- srinivas yadav
- etv telangana
- telangana updates
- telangana govt
- telangana assembly
- talasani
- talasani srinivas yadav videos
- telangana politics
- srinivas goud praises telangana cm kcr
- cm kcr about talasani srinivas yadav
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
