Sejal Vs Durgam Chinnaiah: మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సేజల్

Sejal Vs Durgam Chinnaiah: మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సేజల్
X
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సేజల్

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శేజల్ మరోసారి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కేంద్ర మహిళా కమిషన్‌కు దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశానని తెలిపారు. కమిషన్ ఆదేశాలతో లోకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేపై పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. ఏదో కారణం చెప్పి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని శేజల్ మండిపడ్డారు.

Tags

Next Story