Nagari: జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లు అడ్డుకున్న పోలీసులు

Nagari: జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లు అడ్డుకున్న పోలీసులు
X

చిత్తూరు జిల్లా నగరిలో జగన్‌ను కలవడానికి ప్రయత్నించిన సర్పంచ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌లను సైతం పక్కకు నెట్టివేశారు. కేంద్రం గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో తిరిగి నిధులను మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Tags

Next Story