కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

X
By - Chitralekha |30 May 2023 5:32 PM IST
వైద్యురాలు గైర్హాజరు, గర్భిణికి పురుడు పోసిన నర్స్, శిశువు మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యురాలు రాకపోవడంతో గర్బిణీకి నర్సులు డెలవరీ చేయగా శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యానికే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
