విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్‌

విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్‌
X

విధ్వంసం తప్ప .. నిర్మించడం తెలియని జగన్‌ రెడ్డి పాలనలో ప్రాజెక్ట్‌ల పనులన్నీ నిలిచిపోయాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు విమర్శించారు. ప్రాజెక్ట్‌ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 7న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలతో కలిసి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.. టీడీపీ హయాంలో 34 ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తే... వైసీపీ పాలనలో ప్రాజెక్ట్‌లన్నీ పడకేశాయని మద్దిపాటి వెంకటరాజు ఆరోపించారు.

Tags

Next Story