తడిసిన ధాన్యం, రైతుల ఆందోళన

X
By - Chitralekha |30 May 2023 5:55 PM IST
ధాన్యం తూకం జరగడంలేదని జగిత్యాల రైతుల ఆందోళన
జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడిచినా ఇంకా తూకం జరగలేదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్‌లో వర్షాలకు వరి ధాన్యం మొలకలెత్తాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
