విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు: ఆనంద్‌బాబు

X
By - Bhoopathi |9 Jun 2023 4:30 PM IST
టీడీపీ ఫస్ట్ మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు.
టీడీపీ ఫస్ట్ మేనిఫెస్టో దెబ్బకు వైసీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడని తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. పాదయాత్రకు ఆటంకాలు కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు గురించి, ఆయన సెక్యూరిటీ గురించి స్పీకర్ తమ్మినేని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
