శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళన

శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళన
X

శ్రీకాకుళంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతుంది. ఐసీడీఎస్‌లకు బడ్జెట్‌ పెంచాలంటూ 36గంటల నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చారు. సమ్మెలో భాగంగా కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. హామీలు అమలు చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

Tags

Next Story