ప్రభుత్వం నిబద్ధత ఏంటో చూస్తాం

ప్రభుత్వం నిబద్ధత ఏంటో చూస్తాం
X
అన్నమయ్య డ్యాం బాధితుల సమస్యలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ ...

అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ నిబద్ధత ఏంటో తెలుసుకునేందుకు తాము నెల రోజులు ఆగుతామని అన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్ చేశారు.

Tags

Next Story