సీఎం కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుంది: షర్మిల

X
By - Subba Reddy |1 May 2023 6:00 PM IST
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మం డలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను ఆమె పరిశీలించారు
సీఎం కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్య క్షురాలు షర్మిల. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మం డలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను ఆమె పరిశీలించారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన షర్మిల.. రైతుబంధు ఇచ్చి నష్ట పరిహారం ఇవ్వకపోతే ఎ లా అంటూ ప్రశ్నించారు. తరుగు పేరుతో పెద్ద దోపిడీ జరుగుతుందని మం డిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
