బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండ: మంత్రి పువ్వాడ

X
By - Subba Reddy |1 May 2023 5:30 PM IST
ఖమ్మంలోని గ్రైన్ మార్కెట్‌లో నిర్వహించిన మే డే కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ
బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని గ్రైన్ మార్కెట్‌లో నిర్వహించిన మే డే కార్యక్రమంలో పాల్గొన్న పువ్వాడ.. కార్మికుల కష్టాలు తీర్చేది ఒక్క కేసీఆర్ మాత్రమేనన్నారు. ఇక గ్రైన్ మార్కెట్ అభివృద్ధి కోసం కేసీఆర్ 10 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. అంతకు ముందు మే డే పురస్కరించుని గ్రైన్ మార్కెట్ నుంచి ఇల్లందు క్రాస్ వరకు సుమారు 3వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
