సీఎం జగన్‌ పదితలల రాక్షసుడు: నక్కా ఆనందబాబు

సీఎం జగన్‌ పదితలల రాక్షసుడు: నక్కా ఆనందబాబు
X
జగనాసుర అవినీతి, నేర రాక్షసుడు అంటూ జగన్‌ పదితలల దిష్టిబొమ్మతో గుంటూరులో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు

జగన్‌ పదితలల రాక్షసుడని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జగనాసుర అవినీతి, నేర రాక్షసుడు అంటూ జగన్‌ పదితలల దిష్టిబొమ్మతో గుంటూరులో నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. క్రిమినల్ కేసులతో పట్టా అందుకున్న ఘనత జగన్‌కే దక్కుతుందని నక్కా అనందబాబు అన్నారు. భూమాఫియాకు జగన్‌ పెట్టింది పేరని విమర్శించారు.

Tags

Next Story