కేసీఆర్‌ కుటుంబం దోచుకున్న రాష్ట్ర సంపదను బయటకు తీసుకొస్తాం: భట్టి

కేసీఆర్‌ కుటుంబం దోచుకున్న రాష్ట్ర సంపదను బయటకు తీసుకొస్తాం: భట్టి
X
కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ పెద్ద స్కాం, తెలంగాణ సంపదను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటుంది

తెలంగాణ సంపదను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటుందని విమర్శించారు సీల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ పెద్ద స్కాం అని ఆరో పించారు. వచ్చే ఎన్నికల్లో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా వ్యక్తం చే శారు. అప్పుడు కేసీఆర్‌ కుటుంబంపై సమగ్ర విచారణ జరిపించి దోచుకున్న రాష్ట్ర సంపదను బయటకు తీసుకొస్తామని చెప్పారు. రైతులందరికీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

Tags

Next Story