పోలీసులపై విరుచుకుపడ్డ విజయమ్మ

X
By - Chitralekha |24 April 2023 3:42 PM IST
పోలీసులతో వాగ్వివాదం, ఆపై చేయి చేసుకున్న విజయమ్మ
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. షర్మిలను కలిసేందుకు జూబ్లీహిల్స్ పీఎస్ కు వచ్చిన విజయమ్మను లోపలకు అనుమతించకపోవడంతో పోలీసులతో విజయమ్మ వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయి మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. అంతకు ముందు విధుల్లోఉన్న ఎస్‌ఐ,కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
