బహిరంగ సభకు నిరాకరణ; తెలుగు తమ్ముళ్ల ధర్నా

X
By - Chitralekha |20 April 2023 4:30 PM IST
హిందూపురం మునిసిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన తెదేపా వర్గాలు
సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వీరసింహారెడ్డి శత దినోత్సవ వేడుకలకు అధికారులు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు మున్సి పల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నెల 23న ఫంక్షన్ నిర్వహణ అనుమతి కోసం బాలకృష్ణ అభిమానులు అప్లై చేశారు. అయితే కార్యక్రమానికి ఇవాళ అనుమతి ఇస్తామన్న అధికారులు ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
