ఒక్కటైనా లవ్ బర్డ్స్... గుత్తా జ్వాల, విష్ణు పెళ్లి ఫోటోలు వైరల్..!

X
By - TV5 Digital Team |22 April 2021 5:15 PM IST
తమిళ హీరో విష్ణు విశాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
తమిళ హీరో విష్ణు విశాల్, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కరోనా కారణంగా అతికొద్ది సమక్షంలో నేడు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
