Tamannaah: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బర్త్‌డే స్పెషల్.. ఎవర్‌గ్రీన్ ఫోటోస్..

Tamannaah (tv5news.in)
Tamannaah: టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తమన్నా. యాక్టింగ్, గ్లామర్.. ఇలా అన్ని కలగలిపిన సొగసులాగా ఉండే తమన్నా.. దాదాపు 10 సంవత్సరాలకు పైగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. అలాంటి తమన్నా బర్త్‌డే నేడు.
'శ్రీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన తమన్నా.. 'హ్యాపీడేస్'తో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది తమన్నా.
అప్పటివరకు టాలీవుడ్‌లో ఏ హీరోయిన్ చేయని రేంజ్‌లో డ్యాన్స్ చేస్తూ.. హీరోలతో సైతం పోటీ పడేది తమన్నా.
ఇటీవల నితిన్‌తో కలిసి చేసిన 'మేస్ట్రో'లో తమన్నా మొదటిసారి విలన్‌గా నటించింది.
వెండితెరపై తన సత్తా చాటిన తమన్నా.. బుల్లితెరపై కూడా అడుగుపెట్టి ప్రేక్షకులను మెప్పించింది.
ప్రస్తుతం తమన్నా.. చిరంజీవితో కలిసి 'భోళా శంకర్' అనే చిత్రంలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
