Srinidhi Shetty: 'కేజీఎఫ్' హీరోయిన్ స్టార్‌ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిందిగా..!

Srinidhi Shetty (tv5news.in)
X

Srinidhi Shetty (tv5news.in)

Srinidhi Shetty: కేజీఎఫ్‌లో కనిపించి అలరించిన శ్రీనిధి త్వరలోనే ఓ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.

Srinidhi Shetty: 'కేజీఎఫ్' అనే పాన్ ఇండియా సినిమా.. దర్శకుడిగా ప్రశాంత్ నీల్‌కు, హీరోగా యశ్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాగే హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది. ఇంతకీ ఎవరీ శ్రీనిధి శెట్టి? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది?


హీరోయిన్‌గా పరిచయం కాకముందు మోడల్‌గా చాలా సంవత్సరాలు కొనసాగింది శ్రీనిధి.


ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని అవార్డులను సొంతం చేసుకుంది శ్రీనిధి.


2015లోనే శ్రీనిధి శెట్టి మిస్ కర్ణాటక కిరీటాన్ని దక్కించుకుంది.


మోడల్‌గా ఎన్నో యాడ్స్‌లో కూడా నటించింది శ్రీనిధి.


హీరోయిన్‌గా తాను అడుగుపెట్టిన తొలి సినిమానే 'కేజీఎఫ్' అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని శ్రీనిధి చాలాసార్లు తెలిపింది.


కేజీఎఫ్ 2 పార్ట్స్‌లో కనిపించి అలరించిన శ్రీనిధి త్వరలోనే ఓ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.


అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న 'కోబ్రా'లో హీరోయిన్‌గా నటిస్తోంది శ్రీనిధి.







Tags

Next Story