Rani Mukerji: రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ ప్రేమకథ.. ఎన్నో ట్విస్టులతో ఎండ్ కార్డ్..

Rani Mukerji (tv5news.in)
Rani Mukerji: బాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లు తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ దక్కించుకున్న నటి రాణి ముఖర్జీ.
'యువ', 'బంటీ ఔర్ బబ్లీ' సినిమాల్లో కలిసి నటించిన తర్వాత రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారు.
ఈ కపుల్‌కు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.
రాణి, అభిషేక్ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. కానీ అంతలోనే వారి లైఫ్‌లో పెద్ద మలుపు వచ్చింది.
రాణి, అభిషేక్ కలిసి నటించిన మూడో చిత్రం 'లగా చునేరి మే దాగ్'.
ఈ సినిమా షూటింగ్ సమయంలో రాణి ముఖర్చీకి, అభిషేక్ తల్లి జయా బచ్చన్‌కు మనస్పర్థలు వచ్చాయి.
రాణి ముఖర్జీ, జయా బచ్చన్ మధ్య జరిగిన గొడవలు రోజురోజుకీ పెద్దగా అవుతూ వచ్చాయి.
పెళ్లి గురించి రాణి ముఖర్జీ కుటుంబం.. జయా బచ్చన్ ఇంటికి వెళ్లినప్పుడు తను వాళ్లని ఘోరంగా అవమానించిందని కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి.
ఈ గొడవల మధ్యే అభిషేక్ బచ్చన్‌కు, ఐశ్వర్య రాయ్‌కు పెళ్లి జరిగింది.
అభిషేక్ పెళ్లికి రాణి ముఖర్జీని పిలవకపోవడం కూడా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికీ అభిషేక్, రాణి ముఖర్జీ మధ్య మాటలు లేవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
