Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మనతో వదిలెళ్లిన మధురమైన జ్ఞాపకాలు..

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విన్న అభిమానులకే ఇలా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా..

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త ప్రేక్షకులకు, అభిమానులకే ఇలా ఉంటే.. ఇంక వారి కుటుంబ సభ్యులకు ఇంకెంత బాధగా ఉంటుందో కదా.. పునీత్ రాజ్‌కుమార్ కూతురు ధృతి.. తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన విదేశాల నుండి వచ్చింది. తండ్రి పార్థివదేహం వద్ద ధృతిని చూసి మనసు చలించని వారు ఉండరు. పునీత్.. ఆయన కుటుంబ సభ్యులకే కాదు.. ప్రేక్షకులకు కూడా ఎన్నో మధురమైన గుర్తులను వదిలేసి వెళ్లారు.
























Tags

Next Story