Sumanth Ashwin Marriage: ఘనంగా హీరో సుమంత్ అశ్విన్ వివాహం!

X
By - TV5 Digital Team |13 Feb 2021 8:00 PM IST
సుమంత్ అశ్విన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న దీపిక మెడలో ఆయన ఇవాళ మూడు ముళ్లు వేశారు.
హీరో, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. డల్లాస్ లో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న దీపిక మెడలో ఆయన ఇవాళ మూడు ముళ్లు వేశారు. హైదరాబాద్ లోని వారి ఫామ్ హౌజ్ లో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అతితక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. కాగా 'తూనీగ తూనీగ, లవర్స్, కేరింత' వంటి చిత్రాలతో సుమంత్ అశ్విన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
