అఖండతో హిట్ కొడుతుందా?

అఖండతో హిట్ కొడుతుందా?
X
దేవినేని, హిట్ మొదలగు సినిమాలలో నటించి మెప్పించింది నటి నవీనా రెడ్డి. కానీ ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు.. ఈసారి బాలయ్య నటించిన అఖండలో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది.

దేవినేని, హిట్ మొదలగు సినిమాలలో నటించి మెప్పించింది నటి నవీనా రెడ్డి. కానీ ఆమెకి అంతగా గుర్తింపు రాలేదు.. ఈసారి బాలయ్య నటించిన అఖండలో ఓ కీ రోల్ ప్లే చేస్తోంది. సినిమా రేపు రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఆమెకి ఎలాంటి ఫేమ్ తెస్తుందో చూడాలి..!





















Tags

Next Story