జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం
X
ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ముగ్గురు ఆర్మీ సిబ్బంది సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఉన్న తాధికారులు ఆదేశించారు.

Tags

Next Story