నంద్యాలలో నక్షత్ర తాబేళ్ల కలకలం

X
By - Subba Reddy |20 April 2023 5:45 PM IST
పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఫారెస్ట్ అధికారులు
నంద్యాలలోని గెలివి స్కూల్ ఆవరణలో నక్షత్ర తాబేళ్లు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఫారెస్ట్ అధికారులు.. ఏడు నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన తాబేళ్లను పారెస్ట్‌లో విడిచిపెడతామని తెలిపారు. ఇక స్కూల్ యాజమాన్యాన్ని విచారిస్తామని వెల్లడించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
